SRCL: వీర్నపల్లి మండల కేంద్రానికి చెందిన మోడల్ స్కూల్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ఎ.మనస్విని ఉమ్మడి కరీంనగర్ జిల్లా తరఫున రాష్ట్రస్థాయి SGF అండర్-19 హాకీ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 28 నుంచి 30 వరకు వనపర్తి జిల్లాలో జరిగే పోటీల్లో ఆమె పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మనస్వినితో పాటు పీడీ ప్రతాప్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ అశోక్ పాల్గొన్నారు.
తెలంగాణ
రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు వీర్నపల్లి విద్యార్థిని


