హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మాజీ మంత్రి లక్ష్మారెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం'

MBNR: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మహబూబ్‌నగర్ డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. శనివారం డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనను చూసి బీఆర్ఎస్ నాయకులు అసూయ పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి పాలమూరు బిడ్డైంనందుకు గర్వించాలని హితవు పలికారు.