హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోస్టాఫీస్, పాస్‌పోర్ట్ సేవలు ఏర్పాటు చేయాలి

SRCL: వేములవాడలో పోస్టాఫీస్‌కు నూతన భవనం నిర్మించడంతో పాటు పాస్‌పోర్ట్ సేవలు, రైల్వే టికెట్ బుకింగ్, ఇన్‌స్పెక్షన్ క్వార్టర్స్ ఏర్పాటు చేయాలని OU JAC నాయకుడు వెంకటేశ్ సిరిమల్లె కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను కోరారు. హైదరాబాద్‌లో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు.