హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆసియా పారా త్రోబాల్ ఛాంపియన్‌షిప్ విజేతకు సన్మానం

JGL: రెండో ఆసియా పారా త్రోబాల్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన రాయికల్ మండలం భూపతిపూర్ పూర్వ విద్యార్థి కోమటి రెడ్డి రవీష్ రెడ్డిని పాఠశాల HM వెంకట రమణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఉపాధ్యాయులు కోరారు. చిన్నయ్య, శంకరయ్య, సురేష్ పాల్గొన్నారు.