BDK: ప్రగతిశీల యువజన సంఘం (PYL) 9వ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ శనివారం టేకులపల్లిలో సంఘం నాయకులు పోస్టర్లు ఆవిష్కరించి, కరపత్రాలు పంపిణీ చేశారు. మండల కార్యదర్శి తోటకూరి సతీశ్ మాట్లాడుతూ.. ఈ నెల 30న కొత్తగూడెంలోని IFTU కార్యాలయంలో జరిగే మహాసభలకు యువత అధిక సంఖ్యలో హాజరుకావాలని వారు పిలుపునిచ్చారు.
తెలంగాణ
'PYL మహాసభలను విజయవంతం చేయాలి'


