HYD: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభివృద్ధిని అడ్డుకుంటూ సీఈవో అరవింద్ కుమార్ త్రివేది ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. ప్రజాప్రతినిధుల మాటలను సైతం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సీఈవో తీరు మారకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు దీక్షకు దిగుతామని హెచ్చరించారు.
తెలంగాణ
కంటోన్మెంట్ సీఈవోపై ఎంపీ ఈటల ఆగ్రహం


