BDK: మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ ఛైర్మన్ పాయం వెంకటేశ్వర్లు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళా విద్య, సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల హక్కుల కోసం పూలే చేసిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు.
తెలంగాణ
జ్యోతిరావు పూలేకు ఎమ్మెల్యే పాయం ఘన నివాళులు


