హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్వసభకు సర్పంచుల గైర్హాజరు.. ప్రజల్లో చర్చ

WGL: నల్లబెల్లి(M)లోని MPDO కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ సమావేశానికి వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. అయితే మండలంలోని 29 GP కేవలం 11 మంది సర్పంచులు మాత్రమే హాజరయ్యారు. గ్రామ అభివృద్ధికి కీలకమైన సర్పంచులే సమావేశాన్ని నిర్లక్ష్యం చేస్తే అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రజలు చర్చించుకుంటున్నారు. అధికారులు సమాచారం అందించలేదా అనేది మండల చర్చ జరుగుతుంది.