VKB: గండ్లపల్లి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో సుమారు 1000 (402 హెక్టార్లు) ఎకరాల ఫారెస్ట్ భూమిని అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ కోసం ప్రభుత్వం సేకరిస్తోంది. అటవీ శాఖకు ప్రత్యామ్నాయ భూమిని బదలాయించేందుకు జిల్లాలో ఎక్కడైనా గుర్తించాలని అధికారులకు కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని కొడంగల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విజయకుమార్ ధ్రువీకరించారు.
తెలంగాణ
అల్ట్రాటెక్ కోసం 1000 ఎకరాల అటవీ భూమి


