PDPL: ధర్మారం మండలం నందిమేడారంలో గంజాయి, సైబర్ నేరాలపై ధర్మారం పోలీసులు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెడ్ కానిస్టేబుల్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. యువత గంజాయికి దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని లింకులు తెరవకూడదని, బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పరాదని, అనుమానాస్పద కాల్స్ వస్తే సమాచారం ఇవ్వాలన్నారు.
తెలంగాణ
సైబర్ నేరాలపై అవగాహన


