హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరెంట్ షాక్‌తో యువకుడి మృతి!

WNP: అయ్యప్ప పూజల ఏర్పాట్లలో భాగంగా ఫ్లెక్సీలు కడుతున్న క్రమంలో విద్యుత్ షాక్‌ ఓ యువకుడి ప్రాణం తీసింది. వనపర్తి జిల్లా పానగల్ మండలం కల్వరాలకు చెందిన ఉదయ్ (22) HYDలోని మణికొండ క్వార్టర్స్ అక్కడికక్కడే మృతి చెందాడు. అదే ఘటనలో సాయి అనే మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. చేతికొచ్చిన కొడుకు మరణవార్తతో ఉదయ్ కుటుంబంలో విషాదం అలుముకుంది.