హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహాత్మా జ్యోతిరావు ఫూలే 136వ వర్ధంతి

NZB: భీమగల్ పట్టణంలో దళిత, బహుజన నాయకులు మహాత్మా జ్యోతిరావు ఫూలే 136వ వర్ధంతిని నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళా విద్య, బడుగు వర్గాల అభ్యున్నతికి ఫూలే చేసి కృషి చిరస్మరణీయమని కొనియాడారు. సామాజిక న్యాయం కోసం ఆయన చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. బొదిరే స్వామి, పర్శ అనంతరావు, కాంతయ్య, గట్టు ఈశ్వర్ పాల్గొన్నారు.