WNP: వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన క్రైస్తవ ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలను గుర్తించి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి క్రిస్మస్ విందు కార్యక్రమంలో సత్కరించి పురస్కారాలను అందజేయనునట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి సిరాజుద్దీన్ అహ్మద్ తెలిపారు. అర్హులు వచ్చే నెల 4 వరకు దరఖాస్తులను మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు.
తెలంగాణ
క్రైస్తవ ప్రముఖులకు, సంస్థలకు సన్మానం


