హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో మరో అసెంబ్లీ నియోజకవర్గం..?

BHPL: జిల్లాలో మరో అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. భూపాలపల్లి, చిట్యాల, గణపురం మండలాల్లో ఒకటితో ఒక నియోజకవర్గం, రేగొండ, మొగుళ్లపల్లి, టేకుమట్ల, గోరికొత్తపల్లి మండలాలతో ఇంకొక నియోజకవర్గం ఏర్పడవచ్చని ప్రచారం జరుగుతోంది. ములుగు జిల్లాతో సంబంధం లేకుండా భూపాలపల్లి జిల్లాలోనే కొత్త నియోజకవర్గం వస్తుందని స్థానికంగా చర్చ జరుగుతుంది.