PDPL: జిల్లాలో 250 మంది అభ్యర్థులకు ఉచిత పోలీస్ ఉద్యోగ శిక్షణ అందించినట్లు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. 100 రోజుల శిక్షణలో ఉచిత భోజనం, వసతి, స్టడీ మెటీరియల్, యూనిఫామ్ కల్పించామన్నారు. 600 మందికి పైగా అభ్యర్థులతో మెగా మాక్ ప్రిలిమ్స్ నిర్వహించి ప్రతిభావంతులకు నగదు బహుమతులు అందించామన్నారు. ఆదివారం జరిగే ఎస్సై పరీక్షకు ఆత్మవిశ్వాసంతో హాజరు కావాలన్నారు.
తెలంగాణ
'ఆత్మవిశ్వాసంతో పరీక్షకు హాజరు కావాలి'


