హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ బీమా పథకంపై వివరాల సేకరణ

KMR: కామారెడ్డి పట్టణంలోని 10, 12, 35వ వార్డుల్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులు, ప్రజాప్రతినిధులు వివరాలు సేకరించారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, పథకానికి సంబంధించిన వివరాలను నమోదు చేశారు. పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కాసర్ల గోదావరి, తదితరులు పాల్గొన్నారు.