HYD: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2027-28 విద్యా సంవత్సరానికి MBA ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. క్యాట్ 2026, మ్యాట్ 2026, సీమ్యాట్ 2027 పరీక్షలకు హాజరైన వారు అర్హులు. మొత్తం 75 సీట్లకు నవంబర్ 25 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. డిసెంబర్ 31 చివరి గడువు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ సంప్రదించాలన్నారు.
తెలంగాణ
సెంట్రల్ యూనివర్సిటీలో MBA ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ


