హైదరాబాద్: 28°C
తెలంగాణ

అద్దె వాహనాల పేరుతో కొత్త దందా?

JGL: జిల్లాలో ప్రభుత్వ శాఖల అధికారుల వాహనాల కోసం నెలకు రూ.33 వేల అద్దె చెల్లిస్తున్నారు. అయితే కొందరు అధికారులు సొంత కార్లనే వినియోగిస్తూ అద్దె నిధులు పొందుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే పథకం లక్ష్యం దెబ్బతింటోంది. నిబంధనల ప్రకారం ట్యాక్సీ నంబర్ ప్లేట్ ఉన్న వాహనాలనే వినియోగించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.