MHBD: మరిపెడ మండల శివారులో గూగుల్ శ్రీరామ్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో మూడేళ్లుగా భార్యకు దూరంగా ఉంటున్నట్లు శనివారం పోలీసులు తెలిపారు. శ్రీరామ్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉండగా, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
తెలంగాణ
VIDEO: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి


