VKB: వికారాబాద్‌లోని అంతగిరిపల్లి 10వ వార్డులో మున్సిపల్ వైస్ ఛైర్మన్, కౌన్సిలర్ అర్థ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ జై సింహా రెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భద్రత కలుగుతుందన్నారు. కుటుంబ పెద్ద మరణిస్తే రూ.5 లక్షల బీమా అందించడం పథకం లక్ష్యమని సుధాకర్ తెలిపారు.
తెలంగాణ
వికారాబాద్‌లో ఇందిరమ్మ బీమా పథకం కార్యక్రమం ప్రారభం


