హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

WGL: ఖానాపూర్ మండలం బుధరావుపేటలో ఆసరా పెన్షన్‌దారులు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సర్పంచ్ రాణి గోవర్ధన్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు లింగిడి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెన్షన్లు పేదలకు జీవనాధారమని, సీఎం, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెన్షన్ దారులు పాల్గొన్నారు.