హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్సై పరీక్ష అభ్యర్థులకు ప్రత్యేక బస్సు

ASF: SI ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఆసిఫాబాద్ డిపో నుంచి ఆదిలాబాద్‌కు ఆదివారం ప్రత్యేక ఎక్స్‌ప‌్రెస్ బస్సు నడుపుతున్నట్లు ఆసిఫాబాద్ డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. ఉదయం 5 గంటలకు ఆసిఫాబాద్ బస్టాండ్ నుంచి బస్సు బయలుదేరుతుందని పేర్కొన్నారు. OPRS నంబర్ 99429 ద్వారా లేదా బస్టాండ్ కౌంటర్లో టికెట్లు రిజర్వ్ చేసుకోవచ్చని సూచించారు.