SDPT: జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని గజ్వేల్‌కు చెందిన కళాకారుడు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు చిన్న సబ్బుబిళ్లపై పూలే చిత్రాన్ని చెక్కి తన కళా ప్రతిభను చాటుకున్నారు. మహిళా విద్య, సామాజిక సమానత్వం కోసం పూలే చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు.
తెలంగాణ
సబ్బుబిళ్లపై జ్యోతిరావు పూలే చిత్రాన్ని చెక్కిన కళాకారుడు


