WGL: నల్లబెల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ప్రభుత్వం నిర్ణయించిన సమయానికి పాఠశాలకు చేరుకుని FRS నమోదు చేసుకోవాలని మండల విద్యాశాఖ అధికారి అనురాధ సూచించారు. సమయపాలన పాటించని ఉపాధ్యాయులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తు, అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేయాల్సిందిగా ఆమె టీచర్లకు సూచించారు.
తెలంగాణ
ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి: MEO అనురాధ


