హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయాలకు పాలకమండళ్లు కరువు

SRPT: అనంతగిరి శ్రీ రఘునాథ రామలింగేశ్వర స్వామి, గొండ్రియాల ఉమామహేశ్వర స్వామి ఆలయాలకు పాలకమండళ్లు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. గత పాలకమండళ్ల గడువు మేలో ముగిసినా కొత్త నియామకాలు చేపట్టలేదు. పండుగలు, ప్రత్యేక పూజల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని భక్తులు వాపోతున్నారు. అధికారులు స్పందించి పాలకమండళ్లను ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.