ADB: ఆర్ఆర్ నగర్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వార్డు నం.6, రోడ్ నం.3 పరిధిలో రూ.1.50 కోట్ల TUFIDC నిధులతో సీసీ రోడ్లు, వర్షపు నీటి కాలువలు, కల్వర్టులు నిర్మించనున్నారు. ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ ఛైర్పర్సన్ అనూష భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. దీంతో స్థానికులకు మెరుగైన మౌలిక వసతులు అందనున్నాయి.
తెలంగాణ
ఆర్ఆర్ నగర్లో అభివృద్ధి పనులకు శ్రీకారం


