KMM: సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని స్మశాన వాటిక అభివృద్ధి పనులను రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ శనివారం పరిశీలించారు. పనుల నాణ్యత, పురోగతి వివరాలను అధికారులతో ఆరా తీశారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
అభివృద్ధి పనులను పరిశీలించిన కాంగ్రెస్ నాయకుడు


