హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అధ్వాన్నంగా రహదారి.. ఇబ్బందుల్లో వాహనదారులు

VKB: కోట్‌పల్లి మండలంలోని ఓగులాపూర్-రొంపల్లి-బంట్వారం రహదారి గుంతలమయంగా మారి వాహనదారులకు నరకయాతన కలిగిస్తోంది. విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు నిరసనలు చేపట్టినా అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి రహదారికి మరమ్మతు పనులు చేయాలని కోరారు.