హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్గొండ గద్దర్ నన్ను అవమానించలేదు: ఎమ్మెల్యే

నాగర్ కర్నూలు: అచ్చంపేట పట్టణంలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో నల్గొండ గద్దర్ తనను అవమానించారని కొందరు సోషల్ మీడియాలో అనవసరంగా రాద్ధాంతం చేస్తూ ట్రోల్ చేస్తున్నారని, అది సరైన పద్ధతి కాదని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. నల్గొండ గద్దర్, తాను అన్నదమ్ములుగా ఎంతో ప్రేమ ఆప్యాయతలతో కలిసి ఉంటామని, ఇందులో ఎలాంటి నిజం లేదని ప్రజలు నమ్మవద్దని ఆయన సూచించారు.