హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గవర్నర్‌కు స్వాగతం పలికిన అధికారులు

HNK: రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్ల ఇవాళ నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్ పేయ్, సత్యశారదా దేవి, పోలీస్ కమీషనర్ శ్వేతలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. కాకతీయ యూనివర్సిటీ 24వ స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు గవర్నర్ నగరానికి వచ్చారు. 290 మంది అభ్యర్థులకు 408 బంగారు పతకాలు, PHD పట్టాలు అందించనున్నారు.