హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ ఏర్పాటు

KMM: సత్తుపల్లి మండలం గంగారం గ్రామం బేతుపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 40లో మిగిలిన 12 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు సర్వే చేసి స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయ్ కుమార్ పర్యవేక్షణలో భూమికి ఫెన్సింగ్ రాళ్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షిస్తామని ఆయన తెలిపారు.