MDK: మెదక్ పట్టణంలోని వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాసోత్సవ ఆహ్వాన పత్రికను మున్సిపల్ వైస్ ఛైర్మన్ దొంతి నరేశ్ గౌడ్ ఆవిష్కరించారు. ఉత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని సూచించారు. కౌన్సిలర్ రాజమణి, నాయకులు భూపతి రాజు, మాయ మల్లేశం, ఆలయ కమిటీ అధ్యక్షులు కంచి మధుసూదన్, నాగరాజు పాల్గొన్నారు.
తెలంగాణ
వేంకటేశ్వర ఆలయంలో ధనుర్మాసోత్సవ పోస్టర్ ఆవిష్కరణ


