SDPT: HYDలో సనాతన గో సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన 'గో విజ్ఞాన పరీక్ష'లో సిద్దిపేట పట్టణానికి చెందిన విద్యార్థి పల్లె నరసింహ చేతన్గౌడ్ రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా చేతన్గౌడ్ రూ. 50 వేల నగదు బహుమతిని అందుకున్నాడు.
తెలంగాణ
'గో విజ్ఞాన పరీక్ష'లో జిల్లా విద్యార్థి ప్రతిభ


