హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిబంధనలు బేఖాతరు చేస్తున్న డ్రైవర్లు

NLG: కొందరు బస్సు, ఆటో, పాఠశాల వాహనాల డ్రైవర్లు డ్రైవింగ్ చేస్తూనే ఫోన్లలో మాట్లాడుతూ ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. ఒక్క నిమిషమే కదా అని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్లు ఫోన్ మాట్లాడటంపై నిషేధం ఉన్నప్పటికీ కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.