హైదరాబాద్: 28°C
తెలంగాణ

HCU క్యాలెండర్‌లో క్యాంపస్ ప్రకృతి అందాలు

RR: గచ్చిబౌలి పరిధి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణంలోని పచ్చని ప్రకృతి, పక్షులు, వన్యప్రాణుల అందాలను 2026 క్యాలెండర్‌లో ఆవిష్కరించారు. వివిధ ఫొటోల ద్వారా క్యాంపస్‌లోని జీవవైవిధ్యం, ప్రకృతి సౌందర్యాన్ని చూపించారు. ఈ చిత్రాలను ఆర్. వినయ్ కుమార్ బండిలా అందించారు.