BDK: ఇల్లందు ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు, సూచనలు తెలుసుకునేందుకు శనివారం మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు ‘డయల్ యువర్ డిపో మేనేజర్’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ ఎ. సుభాషిణి తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రయాణికులు బస్సు సర్వీసుల సమస్యలు, సలహాలు, సూచనలను 9063421452 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు.
తెలంగాణ
నేడు డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమం


