NLG: డీలిమిటేషన్ బిల్లు ఆమోదంపొందితే నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉంది. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో నియోజకవర్గాల సంఖ్య 12 నుంచి 18కి పెరిగే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. నల్గొండ, సూర్యాపేట, మిర్యాలగూడలను అర్బన్, రూరల్‌గా విభజించడంతో పాటు మోత్కూరు, రామన్నపేటలను కొత్త నియోజకవర్గాలుగా ఏర్పాటు చేయాలనే డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి.
తెలంగాణ
ఉమ్మడి నల్గొండలో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు!


