WNP: అమ్మడవాకుల మైనారిటీ కళాశాల ప్రిన్సిపల్ రవీందర్ రెడ్డిపై వచ్చిన అసభ్య ప్రవర్తన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బంజారా విద్యార్థి రాష్ట్ర అధ్యక్షుడు శివ నాయక్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆరోపణలు నిజమైతే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల ఆత్మగౌరవం, భద్రతకు భంగం కలగకుండా అధికారులు తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
మైనారిటీ కళాశాల ప్రిన్సిపల్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు


