హైదరాబాద్: 28°C
తెలంగాణ

OU భూముల పరిరక్షణపై విద్యార్థి నాయకుల ఆందోళన

HYD: తార్నాకలోని ఉస్మానియా యూనివర్సిటీ భూముల ఆక్రమణలపై యూత్ లీడర్లు ఆందోళన వ్యక్తం చేశారు. మాణికేశ్వర్ నగర్‌లో యూనివర్సిటీ భూముల్లో అక్రమ షెడ్డు నిర్మాణం, పార్కింగ్‌తో పాటు ఇతర నిర్మాణాలు జరుగుతున్నా వీసీ కుమార్, అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ భూములకు వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఆక్రమణలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.