హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ బలోపేతానికి ఎమ్మెల్యేతో సీనియర్ల కీలక భేటీ

MNCL: బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామితో హైదరాబాద్‌లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు శనివారం సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం, నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి, మత్తమారి సూరిబాబు తదితరులు చర్చించారు. అందరం సమన్వయంతో ముందుకు వెళ్తామని ఎమ్మెల్యేకు స్పష్టం చేశారు.