WGL: వరంగల్‌లో డిసెంబర్ 6న జరగనున్న పద్మశాలి కార్తీక మాస వన మహోత్సవానికి ఎమ్మెల్యే కొండా సురేఖ, కొండా మురళీధరరావులను మాజీ కార్పొరేటర్ యెలుగం లీలావతి సత్యనారాయణ ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొండా దంపతులు కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించి, వేడుకల నిర్వహణకు రూ.లక్ష విరాళం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
పద్మశాలి వన మహోత్సవానికి కొండా దంపతుల విరాళం


