హైదరాబాద్: 28°C
తెలంగాణ

41వ వార్డులో ఇందిరమ్మ జీవిత బీమా నమోదు క్యాంపు

KMR: పట్టణంలోని 41వ వార్డులో NOV 30 నుంచి DCE 3 వరకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద ప్రత్యేక నమోదు క్యాంపు నిర్వహించనున్నట్లు వార్డు కౌన్సిలర్ రాజమణి గణేష్ తెలిపారు. ప్రతిరోజూ ఉ.10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కౌన్సిలర్ ఇంటి సమీపంలో క్యాంపు కొనసాగుతుందన్నారు. అర్హులైన వారు రేషన్ కార్డు, ఆధార్ కార్డుతో హాజరై నమోదు చేసుకోవాలని కోరారు.