WNP: వనపర్తి జిల్లా మోజర్ల ఉద్యాన కాలేజ్లో ఈ నెల 30న ఉదయం 10 గంటలకు B. Sc. (Hons.) Horticulture ఫైనల్ మాప్-అప్ / వాక్-ఇన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని అసోసియేట్ డీన్ వీణ జోషి తెలిపారు. రెగ్యులర్ 54, EWS 8 ఖాళీ సీట్లు ఉన్నాయని, విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.
తెలంగాణ
'ఈ నెల 30న బీఎస్సీ హార్టికల్చర్ ప్రవేశాలు'


