హైదరాబాద్: 28°C
తెలంగాణ

సుంకేసుల రిజర్వాయర్‌ ప్రస్తుత నీటిమట్టం వివరాలు

GDWL: సుంకేసుల రిజర్వాయర్‌లో శనివారం ఉదయానికి నీటిమట్టం 954.400 అడుగులకు చేరినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 1.235 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.813 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో సున్నాగా ఉండగా, 159 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.