NLG: వాయిళ్లపల్లి నుంచి గట్టుప్పల్‌కు వెళ్లే రహదారి నిర్మాణం కలగానే మిగిలిపోయింది. ఏళ్ల క్రితం వేసిన రోడ్డు ప్రస్తుతం రాళ్లు తేలి గుంతలమయంగా మారింది. ఈ గ్రామం నుంచి గట్టుప్పల్ నాలుగు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం గట్టుప్పల్‌కు వెళ్లాలంటే లచ్చమ్మగూడెం మీదుగా ఎనిమిది కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డు నిర్మాణం కోసం రూ.5.60 కోట్లు మంజూరు చేసినా.. ఎవరూ టెండరుకు రాకపోవడంతో రోడ్డు నిర్మాణం నిలిచి పోయింది.
తెలంగాణ
కలగానే రోడ్డు వాయిళ్లపల్లి - గట్టుప్పల్ రోడ్డు నిర్మాణం


