SRD : బొల్లారంలో కేబీఆర్ కాలనీకి చెందిన చంద్రకళ (33) అనే మానసిక దివ్యాంగురాలు అదృశ్యమయ్యారు. ఈ నెల 24న సాయంత్రం 5 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆమె ఎత్తు 5.3 అడుగులు, నలుపు-గోధుమ ఛాయ కలిగి, ఎరుపు రంగు నైట్‌డ్రెస్ ధరించి ఉంది. ఆమె ఆచూకీ తెలిసిన వారు ఐడీఏ బొల్లారం పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
తెలంగాణ
మానసిక దివ్యాంగురాలు అదృశ్యం


