హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు, రేపు సీపీఐ సమావేశాలు

BDK: పాల్వంచలోని పార్టీ కార్యాలయంలో నేడు సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశం, రేపు (ఆదివారం) కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ వివరాలను సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్‌పాషా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ముఖ్య సమావేశాలకు ఎమ్మెల్యే కూనంనేని, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు భాగం హేమంతరావు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.