NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 174.2608 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 533.10 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 6,711 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. కుడి, ఎడమ కాలువలు, విద్యుత్ ఉత్పత్తి, ఎస్సెల్బీసీకి కలిపి 20,586 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
తెలంగాణ
సాగర్లో 174 టీఎంసీల నీటి నిల్వ


