MDCL: మూడోసారి రీ-రిలీజ్ అయిన ‘దేశముదురు’ సినిమాకు ఉప్పల్లో అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. శ్రీకృష్ణ 70ఎంఎం థియేటర్ వద్ద అభిమానులు భారీగా తరలివచ్చి డాన్సులు చేస్తూ సందడి చేశారు. కేరింతలు, నినాదాలతో తమ అభిమానాన్ని చాటుకుంటూ థియేటర్ పరిసరాలను పండుగ వాతావరణంగా మార్చేశారు.
తెలంగాణ
VIDEO: ఉప్పల్లో అల్లు అర్జున్ అభిమానుల మాస్ జాతర..!


