హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు సూచనలు చేసిన సీఈవో

MNCL జన్నారం మండలంలోని చింతగూడ గ్రామ పీఎసీఎస్ పరిధిలో రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పీఎసీఎస్ సీఈవో కావేటి రాజయ్య తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చే ముందు ఏఈఓల నుండి సర్టిఫికెట్ తీసుకురావాలన్నారు. ధాన్యంలో 17% మాత్రమే తేమ ఉండాలని, వాహనాలు, కూలీల కొరత లేదన్నారు.